5, జనవరి 2013, శనివారం
నీవే
నీవే ప్రపంచం
ప్రతి నిత్యం నీ సమక్షంలో
ఇక జంకే ప్రసక్తే లేదు
హిమాలయాల్ని అధిరోహించాలన్నా
మెరియానా ట్రెంచ్ లో దూకాలన్నా
మరి నీవే కదా నా ప్రపంచం!
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)