26, డిసెంబర్ 2012, బుధవారం
ఖైదీ
అందమైన నీ కనురెప్పలెలా
మూసుకుంటాయో?
ఎలా తెరుచుకుంటాయో?
చూద్దామనుకున్న ప్రతీసారీ
ఉహూ! సాధ్యం కావడం లేదు
నీ కంటిపాపలో ఖైదీగా మిగులుతున్నా-
నిన్ను చూసిన ప్రతిసారీ
కొత్త పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)